తమ ఉత్పత్తులు ప్రమోట్ చేసుకునేందుకు ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ వుంటారు వ్యాపారులు నెస్ కేఫీ బ్రాండ్ వాళ్ళు జపాన్ లోని టోక్యో నగరంలో ఓ స్లీప్ కేఫి ఏర్పాటు చేశారు. ఆఫీస్ పని చేస్తుంటే నిద్ర ముంచుకొస్తుంటేను పని నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటేను. ఈ స్లీప్ కేఫీ లో నిద్ర పోవచ్చు. ఇందులో రెండు స్లీప్ కోర్స్ లో పరుపు పరిచిన కుర్చీలో నిద్ర పోవచ్చు ఈ కోర్స్ ల్లో నిద్ర కు ముందు కెఫిన్ లేని కాఫీని నిద్ర తర్వాత కెఫిన్ తో ఉన్న కాఫీని అందిస్తారు ఇంకా బోలెడన్ని సేవలు చేస్తారట ఈ కేఫ్ ల్లో.

Leave a comment