Categories
WhatsApp

స్మార్ట్ ముమ్మి అనిపించుకోండి.

పిల్లలకు భోజనం తినిపించడం తల్లులకు పుట పుటా కత్తి పైన సామే వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం గురించి తల్లి పెట్టే భోజనం ఎప్పుడూ వద్దంటారు. ఇక తల్లులేమో ఇది తింటే ఐస్ క్రీమ్ ఇస్తాను, పానీ పురీ ఇప్పిస్తాను అని లంచం ఇవ్వాలని చూస్తారు. ఇక పిల్లలు పూర్తిగా ఆ లంచం మాత్రమే కోరుకుని అస్సలు అన్నం ఎగ్గోట్టేసారు. పిల్లలకు చిరు తిండి పైన ధ్యాస కలిగేలా చేస్తున్నామన్నమాట. అందుకే తల్లులే ముందుగా మంచి డైట్ ఎక్స్ పర్ట్స్ లాగా తయ్యారు అవ్వాలి. మంచి జ్యూస్లు, అలరించే ఫుడ్ కార్వింగ్ లు, చక్కని స్నాక్స్ తయ్యారు చేయడం లో ట్రైనింగ్ తీసుకోవాలి. మరి ఇవన్నీ లేకపోతె స్మార్ట్ ముమ్మీస్ ఎలా అవ్వుతారు. పోశాకాలుండే పదార్ధాలు ఎలా తయ్యారు చేసుకోవాలో, వాటిని రాసాయినాలు లేకుండా కురగాయాలతో ఎలా అలంకరించాలో, న్యుట్రీషన్స్ వుండే చిరు తిండ్లు పిల్లలకు వాళ్ళ కళ్ళకి నచ్చేలా ఎలా డేకోరేట్ చేసి ఇవ్వాలో నేర్చుకొంటే, హోటళ్ళల్లో, ఐస్ క్రీమ్ పార్లర్ ల లో దొరికే ఫుడ్ కంటే అమ్మా చేసే వంటలు ఎంతో బావుంటాయని నమ్మించ గలిగితే సగం సమస్య తొలగినట్లే.

Leave a comment