ఈ చలి కాలంలో పెద్ద వయసు వాళ్ళకి కీళ్ళ నొప్పులు సహజం. కీళ్ళ ఆరోగ్యం కోసం తక్కువ శ్రమలు ఎక్కువ వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఇండోర్స్ లో ఎక్కువ నడవటం,షాపింగ్ మాల్స్ లో విండో షాపింగ్ చేయటం ఇల్లు శుభ్రం చేయటం,వ్యాక్యూమ్ క్లినర్ ని ఉపయోగించటం వంటివి చేయవచ్చు. కూర్చొని స్ట్రెబ్లింగ్ వ్యాయామాలు చేయటం సాధ్యమైనంత వరకు నేలపైన బాసిపట్ల వేసుకొని కూర్చోవటం మానేయాలి కాస్త ఎత్తుగా ఉన్న కుర్చీ లేదా బల్లపైన కూర్చునే అలవాటు చేసుకోవాలి . డాక్టర్ల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్స వాడటం లేదా ఆహారంలో వెన్న,పాలు,పాలపదార్ధాలు ఎక్కువగా తీసుకోవటం చేయాలి.

Leave a comment