ప్రియా కుమార్ మోటివేషనల్ స్పీకర్ దేశంలో టాప్ 10 మహిళ వ్యక్తిత్వ వికాస్ నిపుణులలో ఒకరు ఈమెది చండీగఢ్. 47 ప్రపంచ దేశాలలో ప్రియ కుమార్ కార్పొరేట్ సంస్థలకు మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నారు. ఆమె రాసిన 12 పుస్తకాలు అంతర్జాతీయ అవార్డు లు పొందాయి. తాజాగా పుల్లెల గోపీచంద్ బయోగ్రఫీ షట్టర్స్ ఫ్లిక్ పుస్తకం తీసుకువచ్చారు ప్రియా. తప్పులు పొరపాట్లు చేసి సారీ చెప్పటం అందరూ చేస్తారు అయితే జీవితం మొత్తం ఆ సారీ లు మనతో ఉండకూడదు. ఒక్కసారి తప్పుచేసి సారీ చెప్పాక ఇంకోసారి ఆ అవకాశం తెచ్చుకోకూడదు అంటారు ప్రియా కుమార్.

Leave a comment