ప్రపంచవ్యప్తంగా ఎన్నో రంగాలలో సేవలు అందించి స్పూర్తి గా నిలిచిన వంద మందిని పిలిచి ఎంపిక చేస్తే వారిలో ఒక్కరిగా కేరళకు చేందిన విజ్జుపెన్ కుట్టి దుకణాల్లో విధులు నిర్వహించే సమాయంలో మహిళలు రోజంతా నిలబడే ఉండేవారు వారికి కూర్చునే సౌకర్యం అలాగే మరుగుదొడ్డి వంటి ప్రాథమిక అవసరాలు తీర్చాలని విజ్జుపెన్ కుట్టి సుదీర్ఘకాలం పోరాటం చేసింది. దీనితో కేరళ ప్రభుత్వం మహిళలకు కూర్చునే సౌకర్యం కనీస సౌకర్యలు అందించాలని దూకణలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ కృషిని బీబీసీ గుర్తించింది.