ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాల మండలం కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహనందిలో వెలసిన స్వామి శ్రీ మహానందిశ్వరుడు.ఇక్కడ మనకు నవ నందులు దర్శనం ఇస్తాయి.

ఇక్కడ శివలింగం మనకు అణిగి కనిపిస్తుంది. ఇక్కడ భక్తులకు ఆకర్షణ జలజల పారే జలం.శివలింగం క్రింది భాగాన జల గుండాలు ఉన్నాయి.నిత్యం జలం ఊరుతూనే వుంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోవాలి.

నిత్య ప్రసాదం: కొబ్బరి, శివారాధన పంచామృతాలతో.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment