మససుంటే మార్గం ఉంటుంది .జోర్డాన్ సిరియా శరణార్దు లు ఉన్నారు .విశ్వ మానవ హక్కుల సంస్థ చేయూతతో కొందరు మహిళలు సబ్బుల తయారు లో శిక్షణ పొందారు .ప్రకృతి ఈ సహజమైన మూలికలు , ఆల్కహాల్, గ్లిజరిన్ తో రంగు రంగుల సబ్బులు తయారు చేస్తున్నారు .ఈ మహిళలు వాటిని తయారు చేసి అక్కడ అందరికి పంచుతూ కరోనా పై అవగాహన కల్పిస్తూ ఉన్నారు .తామున్న పరిస్థితుల కు కుంగి పోకుండా నలుగురి మేలు కోరి సాయం చేస్తున్నా ఈ సిరియా స్రీలు ప్రయత్నాన్ని మానవ హక్కుల సంస్థ వీడియో గా తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది .

Leave a comment