Categories
చిత్తూరు జిల్లాలో తిరుపతికి 76 కి.మీ. దూరంలో ఉన్న పల్లీశ్వర స్వామిని దర్శించి వద్దాం పదండి.
అమృత మథనాన్ని వాసుకినితో దేవతలు, రాక్షసులు మధిస్తున్న సమయంలో కాలకూట విషం మొదటగా రావటంతో శివుడు దానిని త్రాగి నీలకంఠుడైనాడని మనందరకి తెలుసు.ఆ విషం తీసుకుని ఈ క్షేత్రం లో విశ్రమించాడని అందుకు ఈ శయనేశ్వరుడని పూజించి అనుగ్రహం పొందండి. పెళ్ళి కాని వారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించాలి వెంటనే వివాహం జరుగుతుంది.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం
-తోలేటి వెంకట శిరీష