కేరళ ఆర్టీసీ మహిళల కోసం స్టే సేఫ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది .రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళల కోసం సేఫ్ గా బస్ స్టాండ్ లోనే గదులు తీసుకొని ఉండేలాగా ఏర్పాటు చేస్తోంది. వీరికోసం కేరళలోని 94 డిపోల్లో ఎసి నాన్ ఎసి గదులు తయారవుతున్నాయి. కోవిడ్ సమయంలో స్త్రీలకు తోడుగా వచ్చేందుకు వీలు లేని వాళ్ళు కోవిడ్ వల్ల  బంధువులు ఇళ్లకు వెళ్లడం కుదరకపోయినా వాళ్ళు బస్ స్టాండ్ లోనే గదుల్లో ఉండవచ్చు. ప్రయాణికులతో హడావుడిగా ఉండే ప్రాంగణాలలో ఈ గదులు మహిళలకు రక్షణ ఇస్తాయని చెప్పటంలో సందేహం ఏమీ లేదు.

Leave a comment