Categories
సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటివి ప్రబలే కాలం ఇది ఈ వ్యాధుల కోసం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఇంటి వైద్యాన్ని సూచిస్తోంది.వేడిపాలలో చిటికెడు పసుపు కలిపితే ఇది పరమౌషధం గా పనిచేస్తోంది.ఇందులో యాంటీ బయోటిక్స్ యాంటీ సెప్టిక్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ముఖానికి ఆవిరి పెట్టడం వల్ల జలుబు లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది వేడినీటిలో టెట్రీ ఆయిల్ ఆయిల్ లేదా అమృతాంజనం, పుదీనా ఆకులు లేదా యూకలిప్టస్ ఆయిల్ రెండు చుక్కలు గాని వేసి ఆవిరి పడితే శ్వాసకు ఇబ్బంది కలిగే బ్యాక్టీరియాను చంపేస్తుంది.