ఒక మంచి పుస్తకం వచ్చింది. పేరు ‘డెర్త్ ఈజ్ నాట్ ది ఆన్సర్’. సైకియాట్రిస్ట్ డాక్టర్ అంజలి భాను ప్రియ రాసారు. నటి షబ్న ఆజ్మి ఈ పుస్తకం ఆవిష్కరించారు. బాలీవుడ్ దిగ్గజాలు చాలా మంది ఈ పుస్తకావిష్కరణకు హాజరు అయ్యారు. “మన దేశంలో యువత 15 నుంచి 25 ఏళ్ళ వయస్సు వాళ్ళలో ఆత్మ హత్య ఆలోచన పెరుగుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వళ్ళంతా నిజానికి చనిపోరు, వాళ్ళకు ఆ సమయంలో ధైర్యం, ఓదార్పు మానసిక చేయుత కావాలి. జీవితంలో అనారోగ్య సమస్యలు, ఆర్ధిక కష్టాలు, ఇంట్లో చికాకులు, ఇంకా ఊహించని కష్టాలు ఎమోచ్చినా సరే వాటికి ఆత్మ హత్య పరిష్కారం కాదు అంటారు రచయిత్రి డాక్టర్ అంజలి ఛబ్రియా.

Leave a comment