మాట్లాడేందుకు లక్షలాది పదాలు నోటినుంచి దొర్లిపోతూ ఉంటాయి . ఈ పదాల్లో ఏవి సంతోషం ఇస్తాయో ఎవరేని చెప్పగలరా ?కానీ స్వీడన్ లో ఒక పరిశోధన జరిగింది . పదిహేను లక్షల పదాలకై ఒక పరిశోధన నిర్వహిస్తే మనం వాడే పాదాల్లోని అమ్మ,అమ్మమ్మ,మనం ,మనకి ,మనది ,నేను వంటి వ్యక్తిగత పదాలు మాత్రమే సంతోషాన్ని కలిగిస్తాయని గుర్తించారు . వాస్తు సంబంధిత పదాలు సంతోషంతో ముడిపడి లేవు . అవి ఐఫోన్ ,నగలు ,కార్లు ,షేర్లు వంటివి . ఈ మెటీరియల్ పడాల కంటే సంబంధ బాంధవ్యాన్ని తెలిపే పదాలకు మనకు ఆనందిస్తుందన్నమాట . మనకు తెలియ కుండానే మనం వాడే పడాల ప్రభావం మన సంతోషంలో ఉంటుంది . నిజమే కదా అమ్మ అమ్మమ్మ ,నానమ్మ వంటి పదాల్లో నిండిన తేనె వంటి ప్రేమ మనసుకి ఆనందం ఇవ్వదా ?

Leave a comment