భారతీయ వనిత రాసిన తోలి ఆత్మ కధాత్మిక నవల సగుణ. కృపాబాయ్ సత్యనాధన్ రాసిన ఈ నవల 1887-88 సంవత్సరాలలో క్రెస్తవ కళాశాలలు పత్రికలో సీరియల్ ప్రచురితమై 1895 లో పుస్తకంగా వచ్చింది. కృష్ణాభాయ్ తల్లిదండ్రులు బాంబే ప్రెసిడెన్సిలో క్రిస్తావ మతం పుచ్చుకున్న మొదటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. చిన్న తనంలో తండ్రిని పోగొట్టుకున్న కృష్ణా భాయ్ అన్నగారైనా భాస్కర్ ప్రోత్సాహంతో చదువుకుంది. ఈ నవల ద్వారా తన పూర్వికుల మతాన్ని విడిచే క్రమంలో అత్యధ్మిక సంరక్షణకు లోనైనా అనుభవాలను చెప్పాలి అనుకుంది కృష్ణా భాయి. 19వ శతాబ్దంలో మత మార్పిడి జరిగిన కుటుంబాల్లో స్త్రీల ఆలోచనా ధోరణివారి సంరక్షణను 'సగుణ' నవలలో చిత్రం భాలమో. ఇది ఆత్మ కధేనా అన్నంత దగ్గరగా ఉందీ నవల. అయితే స్త్రీల పైన పురుషాధిక్యపు పట్టు వదలలేని, ఆమె అన్నా లేదా భర్త పైననో ఆధారపడి జీవిస్తున్నట్లే నవలలో స్పస్టపరిచారు. రచయిత్రి కృష్ణా భాయ్. ఇంగ్లీషులో వున్న నవలను ఇప్పుడు చదువుకోవాలంటే "Saguna's first autobiographical novel in english by an Indian women Krupabhai sattimandhan".
Categories
Gagana

తోలి ఆత్మ కధాత్మిక నవల సుగుణ

భారతీయ వనిత రాసిన తోలి ఆత్మ కధాత్మిక నవల సగుణ. కృపాబాయ్ సత్యనాధన్ రాసిన ఈ నవల 1887-88 సంవత్సరాలలో క్రెస్తవ కళాశాలలు పత్రికలో సీరియల్ ప్రచురితమై 1895 లో  పుస్తకంగా వచ్చింది. కృష్ణాభాయ్ తల్లిదండ్రులు బాంబే ప్రెసిడెన్సిలో క్రిస్తావ మతం పుచ్చుకున్న మొదటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. చిన్న తనంలో తండ్రిని పోగొట్టుకున్న కృష్ణా భాయ్ అన్నగారైనా భాస్కర్ ప్రోత్సాహంతో చదువుకుంది. ఈ నవల ద్వారా తన పూర్వికుల మతాన్ని విడిచే క్రమంలో అత్యధ్మిక సంరక్షణకు లోనైనా అనుభవాలను చెప్పాలి అనుకుంది కృష్ణా భాయి. 19వ శతాబ్దంలో మత మార్పిడి జరిగిన కుటుంబాల్లో స్త్రీల ఆలోచనా ధోరణివారి సంరక్షణను ‘సగుణ’ నవలలో చిత్రం భాలమో. ఇది ఆత్మ కధేనా అన్నంత దగ్గరగా ఉందీ నవల.  అయితే స్త్రీల పైన పురుషాధిక్యపు పట్టు వదలలేని, ఆమె అన్నా లేదా భర్త పైననో ఆధారపడి జీవిస్తున్నట్లే నవలలో స్పస్టపరిచారు. రచయిత్రి కృష్ణా భాయ్. ఇంగ్లీషులో వున్న నవలను ఇప్పుడు చదువుకోవాలంటే

“Saguna’s first autobiographical novel in english by an Indian women Krupabhai sattimandhan”.

 

Leave a comment