మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన డాక్యుమెంటరీలు తీయాలని డైరెక్టర్ తనూజ చంద్ర ధ్యేయం టీవీ సీరియల్స్ జమీన్ ఆస్మాన్ లో డైరెక్టర్ గా వినోద రంగంలోకి అడుగు పెట్టింది తనుజ. ఇప్పుడు వెడ్డింగ్ ఖాన్ అని సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్ తో ప్రేక్షకుల ముందు వచ్చింది తనుజ మ్యాట్రిమోనియల్ మసాలా ద్వారా నష్టపోయిన మహిళల కథలు ఇవి ఈ సిరీస్ ద్వారా భారత మహిళలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది తనుజ.రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ మాన్ సూన్ డేట్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తనూజ కు ఎంతో పేరు తెచ్చాయి.

Leave a comment