Categories
వ్యాయామం మొదలు పెట్టాక ముందు వంటి నొప్పుల బాధ మొదలవ్వుతుంది. నొప్పులతో పాటు క్రాంప్స్, ముఖ్యంగా పిరుదుల చుట్టూ ఉంటాయి అంటారు కొందరు.దీనికి కారణం వర్కఉతస్ ఇన్టెన్సిటీ వల్లను వ్యాయామాలు చేసే సమయంలో సరైన హైడ్రేషన్ లేక, ఎక్సర్ సైజులు చేసే సమయంలో ఫోజులు సరిగ్గా లేకపోవడం వల్ల కుడా ఎన్నో రకాల నొప్పులు వచ్చే అవకాశం వుంటుంది. దీనికి పరిష్కారం వర్కవుట్స్ కు ముందుగా స్ట్రెచ్ చేయాలి. స్క్వాట్స్ వెయిట్స్ లేకుండా లంజెన్, హైకిక్స్ లక్ష్యం చేసుకుంటూ చేయాలి. ఇక శరీరం పై భాగం కోసం బుజాలు, ఫుల్ ఆర్మ్ రోటేషన్స్ చేయాలి. వర్కవుట్ల తర్వాత స్టాటిక్ స్ట్రెచెస్ చేస్తూ వుంటే నెమ్మదిగా నొప్పులు సర్దుకుంటాయి.