చీర కట్టు సరదా అయినా అమ్మాయి ల కోసం వచ్చిన ఫ్యాషన్ ప్యాంట్ శారీ స్టైలిష్ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. వేడుకల్లో హైలెట్ గా నిలుస్తుంది డ్రెస్ ఒకే రంగులో ఉండే ప్లయిన్ శారీ ప్యాంట్ లు ఈవినింగ్ గెట్ టుగెదర్ పార్టీలకు మంచి ఎంపిక ప్యాంట్ టాప్ ప్లెయిన్ కలర్ లో కాంట్రాస్ట్ గా ఫ్లోరల్ దుపట్టా ఉంటే స్టైలిష్ లుక్ వస్తుంది. పెద్ద అలంకరణలో అవసరం లేని డ్రెస్ ఇది నడుముకు ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ బెల్ట్ ధరిస్తే లుక్ పర్ ఫెక్ట్ గా ఉంటుంది.

Leave a comment