లాక్ డౌన్ సమయాన్ని ఎంతో మంది చాలా సమర్ధవంతంగా ఉపయోగించుకొంటున్నారు. కేరళ,నొర్ నార్ కు చెందిన స్వాతి లక్ష్మి విక్రమ్ కొట్టాయంలోని పి.ఎం.ఎస్ కాలేజీలో బిఎ ఇంగ్లీష్ లిటరేచర్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమెకు సినిమాలు చాలా ఇష్టం హిందీ ఇంగ్లీష్,తమిళం,వరల్డ్ మూవీస్,షర్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ కు మళయాళంలో సబ్ టైటిల్స్ రాసే పని పెట్టుకొంది వీటన్నింటికి సినిమా ఆధారంగా సబ్ టైటిల్స్ రాస్తోంది. ఒక్క సినిమాకు వెయ్యికి పైగా సబ్ టైటిల్స్ అవసరం అవుతాయి. 20 నిముషాల షార్ట్ ఫిలిం సబ్ టైటిల్ కు 250 రూపాయిలు,సినిమాకైతే 30 వేల రూపాయిలు పారి తోషికం ఇస్తారు. ఇంగ్లీష్ భాష  పైన పట్టు పెంచుకొంటే ఇదీ చక్కని జాబ్ అవుతుంది పైగ తీరుబడిగా విశ్రాంతిగా చేసుకొనే ఉద్యోగం కూడా.

Leave a comment