Categories
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ఇప్పుడు క్యాజువల్ లీవ్స్ కు అదనంగా మరో ఐదు సెలవులు గ్రాంట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మహిళా ఉద్యోగులు క్యాజువల్ లీవ్ లు పెంచాలని తెలంగాణ సచివాలయ సంఘ ప్రతినిధులు చేసిన విజ్ణాప్తి కి సానుకూలంగా స్పందించింది రాష్ట్రప్రభుత్వం. ఆర్ధిక శాఖ కల్పించిన ఈ సదుపాయం ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలోని మహిళా టీచర్లు, మహిళా కాలేజ్ లెక్చరర్లకు కూడా వర్తిస్తుంది.