Categories
మల్టీ విటమిన్లు, సప్లిమెంట్లు తీసుకోవటం ఇవాల్టి యువత ఆదర్శం వీటి ద్వారా తమకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయనే బ్రమలోనే వారున్నారు. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పప్పులు వంటి ఆరోగ్యకరమైన ఆహారానికి మంచి ఉత్తమమైనది ఇంకొకటి ఖచ్చితంగా లేదు సుప్లిమెంట్లు శారీరక కణాల్ని డామేజ్ చేయకుండా కాపాతాయని గతంలో పరిశోధనలు చెప్పాయి కానీ ఎవరైతే సమతుల్యాహారం తీసుకొంటారు. ఆరోగ్యవంతమైన వివిధ పదార్ధాలు ఎంత ఎక్కువగా తీసుకుంటారు. వారికీ వైద్యుల సిఫార్స్ చేస్తే తప్పా సుప్ప్లిమెంట్స్ అవసరమే లేదని నిపుణుల అభిప్రాయం. గబుక్కున నలుగు మాత్రలతో పూర్తి పోషకాలు పొందామనుకునే వాళ్ళు ఆ బ్రమలన్నీ పక్కన పడేసి నాలుగు రకాల పండ్లు కూరగాయలు తినడం ఎంతైనా శ్రేయస్కరం.