Categories
Soyagam

సువాసన లిప్ స్టిక్ లతో నష్టం.

వాతావరణం లో చల్లదనం ప్రవేశిస్తే చాలు పెదవులు పొడిబారి పగిలిపోతుంటాయి. ఎయిర్ కండీషన్డ్ గదుల్లో ఎక్కువ గంటలు గడపడం కుడా మరో కారణం. అలాగే సూర్య కిరణాల తాకిడి ఎక్కువగా తాకినా కొన్ని రకాల కాస్మోటిక్స్ వాడకం తరచి పెదవులు కొరుక్కోవడం, దీహైడ్రేషన్ వంటివి పెదవులు పోదిబారేలాగా చేస్తాయి. మాట్టే లిప్ స్టిక్స్ లేదా లిప్ బామ్స్ వాళ్ళ కుడా పెదవులు పోదిబారతాయి. ముఖ్యంగా సువాసన గలవి  లేదా మెంధాల్ వంటివి కుడా వాడినా ఇవి పెదవులు డీహైడ్రేడ్ అవ్వడానికి కారణం అవుతాయి. అందుకే తరచుగా పెదవులను వేళ్ళతో రాయడం కొరకడం చేయకూడదు. ప్రెగ్నెన్సీ, ఆల్కాహాల్ ఫ్రీ లిప్ క్రీమ్ ను రోజుకు మూడు నాలుగు సార్లుఅప్లయ్ చేస్తే పెదవులు చక్కగా మృదువుగా పగుళ్ళు లేకుండా ఉంటాయి.

Leave a comment