ఈ వేసవిలో కొబ్బరి నీళ్ళతో పాటు ఫ్రెష్ చెరుకురసం కోసం కూడా చాలా సంతోష పెడుతుంది. ఇది తియ్యగా తాగేందుకు, వేసవి లోపాన్ని సంతోష పెడుతుంది.ఇది తియ్యగా తాగేందుకు వేసవి లోపాన్ని తగ్గించేందుకే కాదు. ఇంకెన్నో లాభాలున్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్ మహిళల్లో వచ్చే మూత్రనాళ ఇన్ఫె క్షన్ ల నుంచి కాపాడుతుంది చెరుకురసం. ఈ రసంలో మేలు చేసే పిండి పదార్ధాలు, మాంసాకృతులు, ఇనుము, పొటాషియం, ఇతర ఖనిజ లవణాలు వుంటాయి. నీరసంగా ఉన్నప్పుడు తాగితే తక్షణ శక్తి వస్తుంది. వడదెబ్బ తగిలిన వాళ్ళు తొందరగా కోలుకోగలుగుతారు. అలసిపోతే కూడా ఈ రసంతో ఎంతో శక్తి వస్తుంది. ఇందులో వుండే ఆల్కలైన్ గుణాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. మసాలా పదార్ధాలు తింటేనో, పొట్టలో అసౌకర్యంగా వున్న ఒక్క గ్లాసు చెరుకురసం తో ఈ ఇబ్బందులు పోతాయి. గుండె సమస్యలున్న ఈ రసం తీసుకోవచ్చు ఇందులోని పోషకాలు కొలెస్ట్రోల్, ట్రైగ్లిజరాయిడ్ల శాతాన్ని తగ్గించి గుండెను అనారోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకొన్న వారికి ఇది మంచిది. చెడు కొలెస్ట్రోల్ ను దూరం చేసి చెక్కర పీచునుని శరీరానికి అందిస్తుంది.
Categories
Wahrevaa

తక్షణ శక్తి, పుష్కలమైన పోషకాలు

Leave a comment