బిడ్డ ఆరోగ్యం, తల్లి అలవాట్ల తో పాటు తండ్రి తీసుకునే ఆహారం పైన కుడా ఆధార పది వున్నట్లు అమెరికా లోని సిన్సీనాటి వర్సిటీ నిపుణులు కనిపెట్టారు. తండ్రి తీసుకోవలసిన ఆహారంలో కార్బోహైడ్రేడ్స్ తక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా వుంటే పుట్టే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వివరిస్తున్నారు. తాజాగా చేసిన ఈ పరిశోధనా తండ్రులు చేప, మాంసం, కూరగాయలు , పండ్లు ఆహారంగా తీసుకునే వాళ్ళు అయితే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా జన్మిస్తారని తేల్చింది. బిడ్డలు స్వతహాగా తల్లి దండ్రులు తినే ఆహారం ఇష్టపడతారు గనుక ఆ అలవాటు వాళ్ళ జీవిత ఏర్పత్వం ఆరోగ్యం తో ఉంచుకుంటారు.

Leave a comment