Categories
ఇదొక వినూత్న నిరసన. హాలీవుడ్ లో లైంగిక వేదింపులు ఎదుర్కున్న నటీనటులకు సంఘీభావం ప్రకటిస్తూ బ్రెజిల్ లో నిర్వహిస్తున్న సిం బమ్ బమ్ 2017 అందాల పోటీల్లో పాల్గొన్న ఐదారుగురు అందమైన అమ్మాయిలు ప్రకటించిన ఈ నిరసన సంచలనం సృష్టించింది. విన్నర్ , మోడల్ రంగాల్లో పని చేసే మహిళలను మాంసపు ముద్దలుగా భావిస్తున్నారాణి, లైంగిక వేధింపూలకు అత్యాచారాలకు గురిచేస్తున్నారాణి, లైంగిక వేధింపులకు అత్యాచారాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఐదుగురు పెద్ద పెద్ద పశుమాంశం ముక్కలను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ సంచలన ప్రకటన, ఈ నిరసన ఎంత మంది గుండెలను కరిగిస్తుంది మరి.