నీహారికా,

కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలు ఆకాశం హద్దు అనేంత ఉత్సాహంగా వుంటారు. సహజం అదే స్ఫూర్తిని సమస్య వచ్చినా చూపించాలి. వృత్తి పరంగా ఎన్నో సవాళ్లు వస్తాయి. ముందుగా ఆ సమస్యను అర్ధం చేసుకోవాలి. దాన్ని అధిగమించే వైపుగా ఆలోచించాలి. ఆఫీస్ లో సీనియర్స్ వుంటారు. ఒక వేల వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇబ్బంది ఎదుర్కుంటున్నారో లేదా అడగవచ్చు వాళ్ళు ఎప్పుడైనా ఈ అబ్బంది ఎదుర్కొన్నారో లేదో అడగవచ్చు అందమైన సలహాలు సూచనలు తీసుకోవాలి. తక్షణ పారితోషకానికొ, ఉపసమనానికో ప్రయత్నం చేస్తే మరికొన్ని తప్పులు దోర్లిపోతాయి. ఇందులోంచి తందారగా బయట పదాలని అనుకోవద్దు. నిదానంగా కష్ట సామాన్యం తీసుకున్న చక్కని ప్రణాళికతో సమస్యలోంచి బయట పడే ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు ఒంటరిగా లేము. సముహాల్లోనే ఉంటాము. స్నేహితులు, బంధువులు మధ్యనే సంతోషంగా ఉంటాము. వాళ్ళ మధ్యనే మన సమస్యకి పరిష్కారం దొరకొచ్చు. దాన్ని ఎలాగైనా దాచి మనం ప్రేత్యేకమైన వ్యక్తులం అని నిరూపించే పనిలో పడితే మరింత సమస్య. అందరం మనవ మాత్రులం చిన్నా పెద్దా తప్పులు జరగడం సహజం. కూల్ గా సమస్యని పరిష్కరించుకునే మర్ఘాలు  వెతకాలి. అంతే.

Leave a comment