Categories
నువ్వులతో ఎముకలు బలోపేతం అవుతాయి శ్వాస సమస్యలు దూరం అవుతాయి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేందుకు ఈ నువ్వులను కూరల్లో పచ్చళ్ల లో వాడుకోవచ్చు. నువ్వులు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కూడా.ఈ పచ్చడికి రెండు కప్పుల నువ్వులు, ఆరు మిరపకాయలు, ధనియాలు, నాలుగైదు మెంతి గింజలు, పసుపు, చింతపండు, కొంచెం బెల్లం, కావాలే నువ్వులు వేయించుకోవాలి మెంతులు కూడా వేయించాలి ఇప్పుడు నువ్వులు ధనియాలు మెంతులు మిరపకాయలు పసుపు చింతపండు, ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి తర్వాత తాలింపు పెట్టుకోవాలి 100 గ్రాముల నువ్వుల్లో 573 క్యాలరీలు, 23 గ్రా కార్బోహైడ్రేట్లు, 12 గ్రాములు డైటరీ ఫైబర్,18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. పచ్చడి రుచి ఆరోగ్యం కూడా.