ఫర్ గాటెన్  డాటర్స్ పేరుతో చీనా కపూర్ వినిపించే కథలు కదిలించే నిజ జీవిత గాథలు మానసిక సమస్య దగ్గర నుంచి రెడ్ లైట్ ఏరియా ల వరకు జీవితాల్లో ఉన్న దైన్యాన్ని ఫోటోల్లోకి తీసుకువచ్చింది. రెడ్ లైట్ ఏరియా లో స్త్రీల జీవితం లోని దైన్యాన్ని కెమెరా పట్టుకోగలిగింది. ఇన్ స్టాగ్రామ్ లో చీనా నిర్వహించే మై షార్ట్ స్టోరీస్ కు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. డాక్యుమెంటరీ ఫోటో గ్రాఫర్ గా చీనా కపూర్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఎంతోమంది బాధిత మహిళల దీనస్థితిని చిత్ర రూపం ఇచ్చింది చీనా కపూర్.

Leave a comment