అందమైన దుపట్టాతో మొత్తం డ్రస్ కే కొత్త అందం వచ్చేస్తుంది . అంచక్కని దుప్పట్టా మాటిమాటికే చేతిమీద కు జారుతూ ఏదో ఒక మారక అంటించేసు కొంటుంది. ఆలా దుప్పట్టా పైన టమోటాసార్స్ గానీ గ్రేవీగానీ ,చాక్లెట్ మరకగానీ పడితే తేలిగ్గానే దాన్ని పోగెట్టే చిట్కా లున్నాయి . కప్పు గోరువెచ్చని నీళ్ళు లో రెండు స్పూన్లు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఆ నీళ్ళు ను దుప్పట్టా పైన మారక పడిన చోట పోసి పదినిముషాలు వదిలేసి చల్లని నీళ్లతో కడిగేస్తే మరక కనబడవు . సిల్క్ దుప్పట్టా పైన మారక పడితే ఆ కాస్తమెరా నీళ్లలో తడిపి నిమ్మకాయ సగానికి కోసి ఒక చెక్కతో మృదువుగా మరకపై రుద్ది ఎప్పటిలా ఉతికేస్తే మరకలు పోతాయి వైట్ క్లాత్ పైన జ్యుస్ మరకలు టీ మరకలు పడితే తేలికపాటి డిటర్జెంట్ పౌడర్ తో మారక పైన రుద్ది ఉతికేస్తే పోతాయి
Categories