Categories
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
అంటూ మాతృభాష మమకారాన్ని మనకుండి తీరాలని తెలియజేస్తూ.16వ శతాబ్ది లోనే (400 సంవత్సరాల క్రితం )ఈ పద్యాన్ని రాసి లోకానికి అందించాడు శ్రీకృష్ణదేవరాయులు.ఈ రోజుల్లో మనం తెలుగు బాష పట్ల మమకారం ప్రదర్శిస్తూ ఉన్నట్లే అలనాడే కృష్ణ రాయులు తెలుగు ఎందుకు గొప్ప అనద్దు, ఈ నా ప్రజా రాజ్యం తెలుగు మయం నేను తెలుగు నేలను ఏలుతున్నరాజును.అది పటిక బెల్లంలాగా రుచి. దేశంలో ఉన్న భాషల్లో కంటే తెలుగే గొప్పది అన్నాడు. నిజం కదా తెలుగు భాష కలకండ కంటే తీయనిది కదా!
చేబ్రోలు శ్యామసుందర్
9849524134