జూలై 11వ తేదీన అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న బండ్ల శిరీష తెలుగమ్మాయి తెనాలికి చెందిన డాక్టర్ బండ్ల పుల్లయ్య మునిమనవరాలు ఆమె తల్లిదండ్రులు మురళీధర్ అనురాధ అమెరికాలో స్థిరపడ్డారు వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో కీలకమైన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ లో ప్రభుత్వ వ్యవహారాలు పర్యవేక్షించే విభాగానికి శిరీష ఉపాధ్యక్షురాలు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని మైక్రో గ్రావిటీ సబ్జెక్ట్.ఆమె నిష్ణాతురాలు రిచర్డ్ బ్రోన్సన్ టీమ్ లో ఆమె ఎంపికైంది మొత్తం ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. వీళ్ళలో శిరీష ఒక్కరు. రాకేష్ శర్మ అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయుడిగా పేరుపొందారు తర్వాత సునీత విలియన్స్, కల్పనా చావ్లా తర్వాత భారతదేశపు ఘనత చాటుతూ శిరీష ఇప్పుడు అంతరిక్షంలోకి అడుగుపెడుతోంది. ఈ తరం అమ్మాయిలకు గొప్ప స్ఫూర్తి శిరీష !

Leave a comment