మిరపకాయ కొరికి చూస్తే కారం మండుతుంది. కానీ ఈ బుల్లి బఠానీ లాంటి మిరపకాయలు తింటే కంటే కొంటె దిమ్మ తిరిగిపోతుంది. అజిచరపితా గా పిలిచే ఈ బుల్లి మిరపకాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఎంత అంటే కిలో 17 లక్షల నుంచి 23 లక్షల వరకు ధర పలుకుతాయి. ఉత్తర పేరు అడవుల్లో దొరికే వీటిని ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా రైతులు వ్యాపార పంటగా పండించడం మొదలు పెట్టారు. తింటే తట్టుకోలేనంత కరంగా వుంటాయి కానీ వంటలకు గొప్ప రుచి ఇస్తాయట. కాస్త చల్లగా వుండే వాతావరణం మాత్రమే వీటిని సాగుచేసేందుకు అనుకూలంగా ఉంటుందిట.

Leave a comment