లాక్ డౌన్ సడలింపులు పెరిగాయి. అలాగే కరోనా సోకుతుందనే భయం కూడా ప్రజల్లో పెరుగుతోంది. వైరాలజిస్ట్ లు చేసిన ఒక పరిశోధనలో,సన్నిహితంగా మెలగటం మూసి ఉన్న జన సమ్మర్ధమైన ప్రదేశాల్లో సంచరిస్తేనే కరోనా తేలికగా సోకుతుంది. కానీ ఎదో ఐదు నిముషాలు మార్కెట్ కు వెళ్లిన,కరోనా సోకిన వ్యక్తి పక్కనుంచి నడిచి వెళ్లిన పరుగెత్తిన వైరస్ సోకటం చాలా తక్కువ అని తేలింది. కలిసి గుంపులుగా భోజనం చేయటం ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేయటం కాస్త తగ్గించండి చాలు అంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment