సక్రమంగా చేతుల పరిశుభ్రత పాటించకపోవటం వల్లనే ప్రతి ఏటా సుమారు మూడు లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ నిర్వహించిన ప్రపంచ వ్యాప్త సర్వే లు ఆసక్తి కరమైన అంశాలు వెలుగు చూశాయి.కరోనా సోకకుండా ఇప్పుడు తరచుగా చేతులు కడుక్కో మంటున్నారు.గతంలో చేసిన ఈ సర్వేలో పాఠశాలల్లో పరిశుభ్రతకు సంబంధించిన సేవలు లేవు .90 కోట్ల మంది పిల్లలకు వాళ్ళ స్కూల్లో నీళ్లు సబ్బులు అందుబాటులో లేవు.ఆరోగ్య సంరక్షణ కేంద్రాలల్లో చేతులు శుభ్రత వెసులు బాట్లు లేవు.మరి అలా ఉన్న పరిస్థితుల్లో ఎంత మంది పరిశుభ్రంగా చేతులు కడుక్కుని ఆరోగ్య దిశగా ఉన్నారో ఆలో చిస్తే ఆందోళన కలగకమానదు .

Leave a comment