Categories
ఈ పరిశోధన ఫలితం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ నూరుశాతం చక్కని పరిశోధన చేశాం అంటారు పరిశోధకులు. తండ్రి పోలికలతో పుట్టిన వారు ఆరోగ్యంగా ఉంటారట. ఎందుకంటె తన పోలికలతో పుట్టిన పిల్లలకు తండ్రి ఇరవై నాలుగు గంటలు చేరదీసి ప్రత్యేక సంరక్షణ ఇస్తారట. వారి ఆలనాపాలనా తల్లితో సమానంగా తాము తీసుకోని పిల్లలకు ఏ చిన్న అనారోగ్య సూచన అనిపించిన వెంటనే శ్రద్ధ తీసుకోని కాపాడుతారట. అందుకే తండ్రి పోలీకలతో ఉండే బిడ్డలు చాలా ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారట.