లావుగా ఉన్నారా ? అయితే ప్రభుత్వ ధిక్కార నేరం చేసినట్లే జపాన్ లో ఇది చట్టం. ఎక్కువ లావుగా ఉంటే చట్ట పరమైన చర్యలు తప్పవు అంటోంది జపాన్ ప్రభుత్వం .మన దేశంలో సన్నగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు .బోలెడన్ని కష్టాలు పడుతూ ఉంటారు బరువు తగ్గించు కొనేందుకు .కానీ జపాన్ ప్రభుత్వం అలా కష్టాలు పడి పోన్లే ఎలా గోలా అనుకొనేందుకు వీలేదు అంటోంది .ఆ దేశంలో 40 ఏళ్ళ వయసు దాటిన మగవారి నడుము కొలతలు ప్రభుత్వం చెప్పినట్లు గానే ఉండాలి .మగవారి నడుము చుట్టుకొలత 32 ఆడవారి నడుము చుట్టుకొలత 36 ఇంచులు మించి ఉండకూడదు .ఇలాటి చట్టం మనకు కూడా ఉండే బావుండు కదా .

Leave a comment