Categories

ఉపవాసం తో శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుందనీ దెబ్బతిన్న కణాలు తనను తాము తినటం లేదా తమని తాము నాశనం చేసుకోవడం వల్ల గ్రోత్ హార్మోన్ అభివృద్ధి చెంది కొత్త కణాలు పుట్టుక ప్రేరేమితమవు వుతోందని దీన్నే వైద్య పరి భాషలో ఆటో ఫిజీ అంటారని చెపుతున్నారు జపనీస్ సైంటిస్ట్ యోషినోరి ఓషుమి శరీరంలో పేరుకుపోతు ఉండే పాడయిన,చనిపోయిన మరమ్మత్తు అవసరమైన కణాలను శరీరం తానంతట తానే తొలగించుకోవటం ఆటో ఫిజీ ఈ చర్య ఉపవాసంలో ఉన్నపుడే జరుగుతుంది కనుక ఉపవాసం వల్ల ఆరోగ్య పరమైన లాభం పొందచ్చు అంటారు పరిశోధకులు.