పాకిస్థాన్ లో తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత ఇతర ఆమె ఆమె జకోబాబాద్‌లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్ లో మెడికల్ థెరపీ డాక్టర్ గా పనిచేస్తున్న రూపిత సి.సి.ఇ అయిన ఎస్పీ,ఎస్సీ రాసిన గవర్నమెంట్ లో డైరెక్టర్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్నా కోరికతో సర్వీసు పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు మంచి ర్యాంక్ తో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇప్పుడు డిఎస్సీ సీట్లో కూర్చో బోతున్నారు.