Categories
17 సంవత్సరాల వయసులో యుద్ధక్షేత్రం లోకి వెళ్ళింది ఆశా సహాయ జపాన్ లోని కోచ్ నగరంలో జన్మించింది నేతాజీ భారత జాతీయ సైన్యం లోని రాణీ ఝాన్సీ రెజిమెంట్ చేరిన ఆశా గెరిల్లా యుద్ధ తంత్రాల్లో శిక్షణ తీసుకొని సింగపూర్, మలేషియా, బర్మా యుద్ధ క్షేత్రాల్లో పనిచేసింది ఆమె డైరీలో రాసుకున్న విషయాలను ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కొలిన్స్ తాజాగా ది వార్ డైరీ ఆఫ్ ఆశా-సాన్ ఫ్రమ్ టోక్యో టు నేతాజీస్ ఇండియన్ ఆర్మీ పేరుతో పుస్తకంగా వేసింది ఆశా. ముని మనవరాలు తన్వి శ్రీ వాస్తవ ఇంగ్లీష్ అనువాదం చేశారు. ఆ రోజుల్లోనే పోరాట స్ఫూర్తి కి ఇది అర్థం పట్టే పుస్తకం అంటారు 94 సంవత్సరాల ఆశా.