హీరొయిన్ అనూ ఇమాన్యుల్ కళ్ళతోనే హావ భావాలు పలకరిస్తుందని పేరు తెచ్చుకుంది. తక్కువ సమయం లోనే అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, గోపీ చాంద్, నాగ చైతన్య సరసన నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కళ్ళ తో భావాలు పలికించడం ఎక్కడ నేర్చుకున్నారాణి అడిగితె కళ్ళు పెద్దవిగా వుండటం వల్ల నాకు ప్లస్ అయ్యింది, అంటూ నవ్వుతుంది అనూ ఇమాన్యుల్. హవభావు పలికిన్చినప్పుడే చాలా జాగ్రత్తగా వుండాలి. అదంతా నేను నాయన తారా, శ్రీదేవి, మాధురీ దీక్షిత్ వంటి నాయికను చూసి నేర్చుకున్నాను. వాళ్ళంతా కళ్ళతో అన్ని భావాలు పలకరించ గలరు. నా సీనియర్స్ ని నేను అలా చూసేసి ఇలా ఫాలో అయిపోతాను అంటోంది ఈమె. తెలుగు పెద్దగా రాదు కానీ అజ్ఞాత వాసిలో డబ్బింగ్ చెప్పేసింది అనూ.

Leave a comment