ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెప్పుల్ని చేసింది ప్రముఖ బ్రిటిష్ డిజైనర్ డెబ్జీనింగ్ హోమ్. హీల్స్ లో 1000 వజ్రాలు పేర్చి దానికి ప్లాటినం అమర్చింది. ఇరవై నాలుగు కేరెట్ల దారంతో చెప్పులు కుట్టింది. ఈ చెప్పుల్లో మూడు కేరెట్ల గులాబీ రంగు వజ్రాలున్నాయి. చెప్పుల ధర అక్షరాలా 97. 46 కోట్ల రూపాయిలు. ఈ బ్రిటిష్ డిజైనర్ డెబ్జీకి ఖరీదైన వస్తువులు చేయడం        అంటే ఇష్టం. ఇంత కు ముందు 50 బ్లాక్ డైమోండ్స్ తో ఓ డ్రెస్సు తయ్యారు చేసింది. నా కాంప్లెయింట్స్ చాలా  విలువైన వజ్రాభరణాలు కోరుకుంటారు. వాటిని ఇప్పుడు ఉపయోగించరు వాళ్ళ కోసం రెగ్యులర్ గా వేసుకునేలా ఖరీదైన డిజైన్స్ సృష్టిస్తూ వుంటానంటుంది డెబ్జీ.

Leave a comment