జీవితంలోనే సానుకూలమైన ఆలోచనలు ఆహ్వానించండి అంటారు విజ్ఞాలు మంచి ఆలోచనలు కొత్త అవకాశాలు కళ్లముందు ఉంచుతాయి.మనిషి ఎదుగుదలకు సహకరిస్తాయి.ఆలోచనల పైన అదుపు కష్టమే అయినా సరే గతంలో జరిగిన పొరపాట్ల నష్టాల చుట్టూ అస్తమానం ఆలోచనలు దొర్లించరాదు. జీవితంలో చేదు అనుభవాలు అందరికీ ఉంటాయి పేదరికం వ్యక్తి గతంలోనే బలహీనతలు వైఫల్యాలు వీటిని గురించి ఎక్కువ ఆలోచించినంత మాత్రాన వాటిని మార్చలేం. అనుక్షణం ఈ వ్యతిరేక అంశాలపైనే ఆలోచనలు పెడితే జీవితం సుఖశాంతులతో సాగదు. ఏ సమస్యనైనా జరిగే వరకు లాగటం కూడా తెలివైన లక్షణం కాదు. వైఫల్యాలు సహజమని గ్రహించి అక్కడ నేర్చుకొన్న పాఠం ఆధారంగా జీవితాన్ని ముందుకు నడిపించడం తెలివైనవాడి లక్షణం.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment