నిజం చెప్పాలంటే పేరు గుర్తింపు కూడా బోలెడన్ని సవాళ్ళను వెంట తీస్తాయి . ఇవేమీ నా లో మార్పు తేకుండా జాగ్రత్త పడ్డాను . నేల పై ఉండటమే నాకు ఇష్టం ఓ నటిగా పేరు తెచ్చుకోవాలన్న నా కల నాకళ్ళ ముందు ఉంటుంది . నేను ఆ కల సాకారం చేసుకునేందుకే ప్రయత్నం చేస్తున్నా అంటోంది ప్రియా వారియర్ . పరిశ్రమలో నన్ను కాస్త నొప్పించినవి ట్రోల్స్ . నిజానికి ట్రోల్స్ ను సరైన సెన్స్ తోనే హాండిల్ చేస్తాను . సరదాగా నేనే ఇన్ స్ట్రా గ్రామ్ పేజీల్లో పోస్ట్ చేస్తాను కూడా నాణేనికి రెండువైపులా ఉంటుంది . . ఒకటి పేరు ,ప్రతిష్ట ,డబ్బు ,సౌకర్యాలు,రెండోవైపు ఆదేసం అందని ఊహాగానాలు కాస్సేపు భాదపడతాను అంతే వ్యక్తిగతంగా నాలో ఏ మార్పు రాలేదు . ఇప్పటికీ బస్ లో ప్రయాణం చేస్తాను షాపింగ్ మాల్స్ సినిమాలు చూస్తాను. జీవితం చాలా నార్మల్ గా ఉంది అంటోంది ప్రియా వారియల్ .
Categories