Categories
లండన్ లో మీట్ ఫ్రూట్ వంటకం తెలియని వాళ్లు ఉండరు.పైకి చూస్తే కమల చెర్రీ టమాటో లాగా కనిపిస్తాయి కానీ లోపల బాతుల కాలేయం తో చేసిన డెసర్ట్ ని వేరు వేరు పండ్ల రుచి తో కలిపి చేసిన వంటకాన్ని కూరుస్తారు.పదార్థాన్ని వండాక దాన్ని చూసేందుకు పండు లాగా ఉండేలా తయారు చేస్తారు. ఈ మీట్ ఫ్రూట్ ని తినేందుకు ప్రముఖ షెఫ్ హెస్టవ్ బ్లూమెంథాల్ కు చెందిన డిన్నర్ రెస్టారెంట్ కి భోజనప్రియులు తప్పనిసరిగా వెళ్తారు. ఇది ఎలా చేస్తారో వీడియోలో చూడొచ్చు.