కవిత నాగ్ వ్లోగ్స్  పేరుతో నాగలక్ష్మి ఆమె వదిన కవిత చేసే వంటకాల వీడియో లను లక్షలకొద్దీ వీక్షించారు ఇందులో ప్రత్యేకత ఏమిటంటే నాగలక్ష్మి కి చూపు లేదు స్పర్శతోనే చక్కగా వంట చేయగలదు కవిత వదినగా వచ్చాక ఈ ఛానల్ మొదలు పెట్టారు తొలి వీడియోనే వైరల్ అయింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు కు చెందిన నాగలక్ష్మి ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం తోడుగా ఉంటే ఎలాంటి ఘనకార్యాలు అయినా సాధించవచ్చునని నిరూపించారు ఈ వదినా మరదళ్ళు అర లక్షకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ వీడియోలకు.

Leave a comment