Categories
మహిళలు అన్నిరకాల వర్క్ వుట్స్ చక్కగా చేయగలరు ఏరోబిక్స్,కిక్ బాక్సింగ్,జుంబా మొదలైన వర్కువుట్స్ నిపుణుల పర్యవేక్షణ లో చేస్తే చక్కని ఫలితాలు ఉంటాయి. కిక్ బాక్సింగ్ చక్కని కార్డియో వర్కువుట్. ఇందులో చాలా కండరాలు ఏకకాలంగా పని చేస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం చేతులు కళ్ళను టోన్ చేయటం ముఖ్యం అవుతోంది కిక్ బాక్సింగ్ శరీరం మొత్తానికి మంచిది. మోడరన్ డ్రెస్ లు వేసుకునేందుకు వీలుగా శరీర భాగాలకు చెందిన జాబ్స్ క్రాస్, హుక్,ఆపర్ కట్స్ మొదలైన మూమెంట్లు,దిగువ భాగానికి,స్ట్రైక్,ఫ్రంట్ కిక్,సైడ్ కిక్,బ్యాక్ కిక్ ఉంటాయి.