లిల్లిపుట్ ల్యాండ్ పేరుతో చిన్న పాపాయిల ఫోటోలు తీసే స్టూడియో స్థాపించింది మానస అల్లాడి. ఫోటోగ్రఫీ పైన ఇష్టంతో ఫోటోగ్రఫీ పైన డిప్లమో కోర్స్ చేసింది. మానస ముప్పై నేపథ్యాలతో త్రీ డైమన్షన్‌ సెటప్‌ లతో ఇండియా లోనే అతి పెద్ద బేబీ ఫోటో స్టూడియో లిల్లిపుట్ ల్యాండ్. ఈ ప్రొఫెషన్ లో మహిళల కు మంచి అవకాశాలు ఉంటాయి. పిల్లలను మాలిమి చేసుకోవడం వాళ్లతో ఫోటో షూట్ చేయటం కాస్త కష్టమే అయినా మహిళలు తొందరగా పిల్లలతో కలిసి పోతారు అంటుంది మానస అల్లాడి.

Leave a comment