Categories
లెహంగాలకు చోళీలకు ఇప్పుడు భారీగా ఉండే టాసిల్స్ జతచేయడం ఫ్యాషన్ (Tassel) పాం పాం డిజైన్స్ హ్యాండ్ మేడ్ టాసిల్స్ ఎంతో ట్రెండీగా కనపడే ఆన్ లైన్ స్టోర్స్ లో కనిపిస్తున్నాయి సిల్వర్ టాసిల్స్, పూసలతో అల్లినవి బంగారు ఎంబ్రాయిడరీ చేసినవి స్టోన్ వర్క్ టాసిల్స్ పాతకాలంనాటి బంగారు గోటు కుట్టిన ఎంబ్రాయిడరీ టాసిల్స్ సిల్క్ దారాలతో అల్లినవి లెహంగా కు బ్లౌజు లకు అదనపు ఆకర్షణ తెచ్చిపెడుతున్నాయి. బ్లౌజ్ లకు జతచేసిన కుచ్చుల టాసిల్స్ తో, లెహంగాలు మరింత ఫ్యాషన్ గా కనిపిస్తున్నాయి.