జిమ్ కు వెళ్లే తీరిక దొరకని వాళ్ళు ఇంట్లోనే రెసిస్టెన్స్ బ్యాండ్స్ తో వ్యాయామాలు చేయచ్చు అంటున్నారు ఇన్ స్టక్టర్స్. ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ని కిటికి కు గ్రిల్ కు కట్టి రెండు చేతులతో పట్టుకుని గుంజీళ్లు తీయవచ్చు అలాగే వీపు వెనక నుంచి ముందుకు తీసుకుని బలంగా చేతులతో కింద నొక్కి పెట్టి బస్కీలు తీయవచ్చు దీనివల్ల చేతుల కండరాలు బలపడతాయి. బ్యాండ్ నీ పాదాలకు వేసి వీలైనంతగా సాగదీయడం వల్ల కాలి కండరాలు దృఢ పడతాయి. పొట్ట గర్భాశయం ఆరోగ్యంగా ఉంటాయి. మొదటిసారి వ్యాయామం చేసే వారికి ఇది బాగా ఉపయోగపడతాయి.

Leave a comment