Categories
చక్కెర కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునే వాళ్లలో రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ ఫెక్షన్లు ఇన్ఫ్లమేటరీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పంచదార కొవ్వుల కారణంగా పొట్టలోని రోగనిరోధక శక్తికి సంబంధించి కొన్ని కణాలు సరిగ్గా పనిచేయటం లేదని వారు చెబుతున్నారు. దీర్ఘకాలం ఆ రకమైన ఆహారం తీసుకుంటే అనారోగ్యాల పాలు అవ్వక తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.