ఒట్టి పాదాలపై పరుగులు తీయండి అంటున్నారు పరిశోధకులు . నైర్ స్పెక్ట్స్ రీసెర్చ్ ల్యాబ్ ఎంతోమంది అథెట్స్ పై అధ్యయనం చేసింది . పాదాలకు స్వేచ్ఛగా వదిలేసినపుడు వేళ్ళకు ప్లెక్సీ బిలిజీ ,గ్రప్ అడియాకంగా ఉంది మిగతా శరీరం అంతటా కండరాల వినియోగం జరుగు తున్నట్లు గుర్తించారు . ఫూట్ వేర్ ధరించినప్పుడు పదం ముందు భాగం పైన వత్తిడి తగిలి వెనక మడమ అంతగా నెలకు తగలదు అదే వట్టి పాదం నేలకు తగిలితే రెండు పక్కల అని కండరాలకు పని పడుతుంది కానీ అలా వట్టికాళ్ళతో పరుగుతీయాలంటే నెల చక్కగా చదునుగా ఏ గడ్డి తోనో, ఇసుక తోనో  ఉండాలి అప్పుడు పదాలు గాయపడకుండా ఉంటాయి.

Leave a comment