ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రిటిష్ కౌన్సిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయింది.ఈ విషయం గురించి చెబుతూ ఈ బాధ్యత నేను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను.ఇందుకోసం వచ్చే సంవత్సరం అంతా లండన్ లోనే ఉండవలసి ఉంటుంది.ఈ ఫ్యాషన్ కౌన్సిల్ కు అంబాసిడర్ గా ఉండటం అంటే ఇది నేను సాధించిన విజయాలకు ఒక గిఫ్ట్ గా అనిపించింది అంటోంది. ఫ్యాషన్ ట్రెండ్స్ కు సెలబ్రెటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే బ్రాండ్స్ కు క్రేజ్ పెరుగుతుంది. ఈ అరుదైన గౌరవానికి ప్రియాంక నిస్సందేహంగా అర్హులే.

Leave a comment